Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / 12,13 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా…

12,13 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా…

హైదరాబాద్ : ఈ నెల 12, 13వ తేదీల్లో జరగాల్సిన టీఎస్‌పీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల కారణంగా 12, 13 తేదీల్లో జరగాల్సిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ పరీక్షలను టీఎస్‌పీఎస్సీ ఈ నెల 27, 28 తేదీలకు వాయిదా వేసింది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.