Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / మెడికల్‌ కాలేజీల సీట్ల భర్తీపై స్టే విధించిన హైకోర్ట్

మెడికల్‌ కాలేజీల సీట్ల భర్తీపై స్టే విధించిన హైకోర్ట్

హైదరాబాద్‌: తెలంగాణలోని మెడికల్‌ కాలేజీల్లో సీట్ల భర్తీపై హైకోర్టు స్టే విధించింది. మెడికల్‌ సీట్ల ఫీజు పెంచడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో జారీ చేసిన 130 జీవో ప్రకారం సీట్ల భర్తీ చేపట్టాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో గతంలో విడుదల చేసిన 115, 117, 119 జీవోలపై హైకోర్టు స్టే విధించింది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.