Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / వ్యవసాయ శాఖలో 851 ఏఈవో పోస్టుల భర్తీకి నొటిఫికేషన్

వ్యవసాయ శాఖలో 851 ఏఈవో పోస్టుల భర్తీకి నొటిఫికేషన్

హైదరాబాద్ : వ్యవసాయ, సహకార శాఖలో ఏఈవో (అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ల) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నొటిఫికేషన్ విడుదల చేసింది. 851 ఏఈవో పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 13 నుంచి 31 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. వచ్చే నెల 21న పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

 

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.