Wednesday, November 22, 2017
BREAKING NEWS
Home / వార్తలు  / అంతర్జాతీయం

ముంబై: ముంబైలోని దావూద్‌ ఇబ్రహీం ఆస్తుల వేలం నేపథ్యంలో అతని అనుచరురు ఒక చానల్‌ రిపోర్టర్‌కు ఫోన్‌ చేసి బెదిరించారు.ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్‌ ఇబ్రహీం ఆస్తులను అధికారులు వేలం వేశారు. ఈ వేలంలో ఆయన ఆస్తులకు సంబంధించి 'ఢిల్లీ జైకా' (రానక్‌ అఫ్రోజ్‌) అనే హోటల్‌ 4.53 కోట్ల రూపాయలు పలకగా, షబ్నామ్‌ గెస్ట్‌ హౌస్‌ 3.52 కోట్ల రూపాయలు,

READ MORE

అణ్వాయుధ ముప్పు పెరుగుతుందని , భయపడుతున్న దక్షిణ కొరియా వాసులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలకమైన ఆసియా పర్యటన ప్రారంభమైంది. 11 రోజుల ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆసియాలోని కీలక దేశాలైన జపాన్‌, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, ఫిలిప్పైన్స్‌ దేశాల్లో పర్యటించనున్నారు. డొనాల్డ్ ట్రంప్ శనివారం మొదట జపాన్‌కు బయలు దేరారు. ఆయా దేశాలతో వర్తక సంబంధాల పెంపుదలతోపాటు

READ MORE

ప్రపంచ దేశాల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ.. ఉత్తర కొరియా ఇటీవల హైడ్రోజన్‌ బాంబును పరీక్షించిన సంగతి తెలిసిందే. ఆ బాంబు పరీక్ష సమయంలో ఆ ధాటికి ఓ సొరంగం కుప్పకూలి పోవ‌డంతో 200 మంది చనిపోయినట్లు జపాన్‌కు చెందిన ఆసహి టీవీ చానెల్ తాజాగా వెల్ల‌డించింది. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతంలోని పంగ్యే-రీ ప్రాంతంలో సెప్టెంబ‌ర్ 3న‌ ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని చెప్పింది.

READ MORE

న్యూయార్క్‌: ఏ క్షణమైనా అణు యుద్ధం జరగవచ్చంటూ ఉత్తర కొరియా మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ

READ MORE

అణ్వాయుధాల నిర్మూలన కోసం పోరాటం చేస్తున్న ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ (ఐసీఏఎన్) అనే స్వచ్ఛంద సంస్థకు ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. మానవ మనుగడకు పెనుసవాలుగా తయారైన అణ్వాయుధ వ్యాప్తిని అరికట్టాలని, అన్ని దేశాలు తమ అణునిల్వలను నిర్మూలించాలని కోరుతూ ఐసీఏఎన్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారోద్యమాలను చేపడుతున్నది. మాన‌వాళికి తీవ్ర‌న‌ష్టం క‌లిగించే అణ్వాయుధాల నిషేధంపై

READ MORE

న్యూయార్క్‌ : లాస్‌ వేగాస్‌ భారీ నరమేధమే చోటు చేసుకుంది. తాజాగా అందిన సమాచారం సాయుధుడి కాల్పుల్లో దాదాపు 50మంది మృత్యువాత పడినట్లు సమాచారం. కాల్పులు జ‌రిపిన‌ దుండ‌గుడిని కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 200 మందికి పైగా గాయాలు అయ్యాయ‌ని, వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌ని చెప్పారు. దుండ‌గుడు ఓ గ‌దిలో ఉండి ఈ కాల్పులకు పాల్ప‌డ్డాడ‌ని ఆ

READ MORE

వచ్చే ఐదేండ్లలో ఏ దేశానికైనా అరగంటలో చేరుకునే విధంగా రాకెట్ల ద్వారా ప్రయాణ సదుపాయం కల్పిస్తామనిగ్రహాంతర, భవిష్యత్ రవాణాసంస్థ స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ వెల్లడించారు. మస్క్‌ ఇంకో ఏడేళ్లలో రవాణాకు విమానాలకు బదులుగా రాకెట్లను వాడతానంటే ఆసక్తి పెరగడం సహజం. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ ఖగోళ సమాఖ్యలో మస్క్‌ తన భవిష్యత్తు ఆలోచనలను పంచుకున్నారు. గతంలో పేర్కొన్నట్లే

READ MORE

ఇర్మా, హ‌రికేన్ ధాటికి అమెరికా విల‌విల‌లాడుతున్న‌ది. కుండ‌పోత వ‌ర్షం, మ‌రోవైపు భీక‌ర‌మైన రాక్ష‌స గాలులు క‌రీబియ‌న్ దీవుల్లో విధ్వంసం సృష్టించాయి. 295 కిలోమీట‌ర్ల వేగంతో పెనుగాలు పెద్ద పెద్ద వృక్షాలను కూక‌టి వేళ్ల‌తో పెకిలించేస్తున్నాయి. క‌రీబియ‌న్ దీవుల నుంచి ఇర్మా ఫ్లోరిడా వైపు క‌దులుతున్న‌ట్లు అమెరికా జాతీయ‌ హ‌రికేన్ కేంద్రం తెలిపింది. క‌రీబియ‌న్ దీవుల్లో కేట‌గిరి 5 గా ఉన్న ఇర్మా ఫ్లోరిడా

READ MORE

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ యుద్ధం కోసం యాచిస్తున్నారని ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో అమెరికా శాశ్వత రాయబారి నిక్కీ హేలీ అన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కిమ్‌ జాంగ్‌ ఉన్‌ యుద్ధాన్ని అడుక్కుంటున్నారని (బెగ్గింగ్‌ ఫర్‌ వార్‌) అన్నారు. ఐక్యరాజ్య సమితి ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన తన వైఖరి వీడడం లేదని ఆమె మండిపడ్డారు. ఇప్పటికి ఆరు అణుపరీక్షలు నిర్వహించారని గుర్తు చేశారు.

READ MORE

న్యూయార్క్‌: మ‌రి కొన్ని వారాల్లోనే భూమి అంతం కానుంది. భూమి అంతానికి సమయం ఆసన్నమైంది. డేవిడ్ మీడ్ అనే క్రిస్టియ‌న్ న్యూమ‌రాల‌జిస్ట్ అంచ‌నా నిజ‌మైతే.. మ‌రి కొన్ని వారాల్లోనే భూమి అంతం కానుంది. సౌర కుటుంబం బ‌య‌ట ఉండే ప్లానెట్ ఎక్స్ లేదా నిబిరు అనే గ్ర‌హం భూమిని ఢీకొట్ట‌బోతోంద‌ని ఆయ‌న స్ప‌ష్టంగా చెబుతున్నారు. సెప్టెంబ‌ర్ 20-23 తేదీల మ‌ధ్యే ఈ వినాశ‌నం

READ MORE