Wednesday, November 22, 2017
BREAKING NEWS
Home / వార్తలు  / ప్రధాన వార్తలు

ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల 2036లో భారీ విధ్వంసం జరగొచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంచనా వేస్తోంది. ఈ గ్రహశకలం ఢీకొట్టడం వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉండొచ్చని హెచ్చరిస్తోంది. అపోఫిస్‌ అనే గ్రహశకలాన్ని 2004లో నాసా తొలిసారిగా గుర్తించింది. మానవ సమాజం మనుగడ మరో 19 ఏండ్లు మాత్రమేనా? అంటే అవుననే అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు.

READ MORE

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైల్‌ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ నెల 28న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ను ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు. 30 కిలో మీటర్ల నాగోల్-మియాపూర్ మార్గంలో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మార్గంలోని మెట్రో స్టేషన్లన్నీ సర్వాంగసుందరంగా తయారు చేస్తున్నారు. పరిసరాలను పూలమొక్కలు, చెట్లతో ఆహ్లాదభరితంగా మార్చారు. మరోవైపు స్టేషన్ల లోపల ఎయిర్‌పోర్ట్ స్థాయి ఏర్పాట్లతో

READ MORE

మిస్‌వరల్డ్ కిరీటాన్ని ఈ ఏడాది భారత్‌ కైవశం చేసుకుంది. 17 ఏళ్ల తర్వాత హర్యానాకు చెందిన మానుషి చిల్లార్‌కు మిస్‌వరల్డ్ కిరీటం దక్కింది. 2017 ఫెమినా మిస్ ఇండియా విజేతగా మానుషి చిల్లార్‌ టాప్‌ వన్‌లో నిలిచింది.2000 సంవత్సరంలో భారత్‌ తరుపున ప్రియాకం చోప్రా మిస్‌వరల్డ్ కిరీటం పొందింది.మొదటి రన్నరప్‌గా మెక్సికోకి చెందిన ఆండ్రియా మేజా నిలవగా.. రెండో రన్నరప్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన

READ MORE

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా తాజాగా జరిపిన పరిశోధనల ప్రకారం

READ MORE

అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వం వహిస్తానన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ఆ పని వేగవంతం చేశారు. నిన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయిన రవిశంకర్ ఇవాళ వివాదాస్పద అయోధ్య బాబ్రీ మసీదు రామమందిర స్థలాన్ని సందర్శించారు.అయోధ్యలో ఆయా వర్గాల వారిని, అలాగే బాబ్రీ మసీదు కమిటీ సభ్యుడు హాజీ మెహబూబ్‌, బాబ్రీ మసీదు పిటిషనర్ ఇక్బాల్ అన్సారీతో భేటీ

READ MORE

హైదరాబాదు:  టీటీడీపీకి మ‌రో షాక్ త‌గిలింది. టీటీడీపీకి రేవంత్‌ రెడ్డి గుడ్ బై చెప్పిన త‌రువాత ఆ పార్టీ నుంచి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భారీగా వ‌ల‌స‌లు వెళుతోన్న విష‌యం తెలిసిందే. మొన్న కాంగ్రెస్‌ గూటికి పలువురు నేతలు చేరగా.. ప్రస్తుతం కారు ఎక్కేందుకు పలువురు సిద్దమయ్యారు.ఇటీవలే రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్‌‌తో చేతులు కలపగా.. ప్రస్తుతం

READ MORE

అమరావతి : రాజధానిగా రూపాంతరం చెందిన అనంతరం విజయవాడలో పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. భవానీ ద్వీపం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.అలాంటి విహారయాత్ర , విషాదయాత్రగా మారింది. అప్పటివరకూ ఉల్లాసంగా గడిపిన పర్యాటకులు జలసమాధి అయ్యారు. అసలు పడవ ప్రమాదానికి కారణమేంటి? నిజంగానే బోటు మట్టి దిబ్బను ఢీకొట్టిందా? లేక నీటి ప్రవాహానికి ఎదురెళ్లిందా? అసలు ఏం జరిగింది? మత్స్యకారులు, ప్రత్యక్ష సాక్షులు

READ MORE

గౌహతి: జీఎస్టీపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తుండటం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గౌహతిలో సమావేశమైన జీఎస్టీ 23వ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం జీఎస్టీ కౌన్సిల్ 23 వ సమావేశం అస్సాం రాజధాని గౌహతి లో జరిగింది.. ఈ సమావేశంలో సామాన్యుల వస్తువులపై పన్ను రేటును తగ్గించాలని నిర్ణయించింది. చిగుళ్ళ నుంచి డిటర్జెంట్ల వరకు, ప్రస్తుత 28 శాతం నుంచి

READ MORE

న్యూఢిల్లీ : ఆధార్ అనుసంధానం ఇక బీమా పథకాలకూ తప్పనిసరి. ఇప్పటికే పలు ప్రభుత్వ పథకాల నుంచి సిమ్ కార్డుల వరకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్, హెల్ ఇన్సూరెన్స్‌లకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసినట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) స్పష్టం చేసింది. ఇప్పటికే బీమా పాలసీలు కలిగిన వారు తక్షణం

READ MORE

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌పై స్వామి పరిపూర్ణానంద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమల్‌హాసన్‌ను స్వామి పరిపూర్ణానంద దేశద్రోహిగా అభివర్ణించారు. రాష్ట్రీయ హిందూ సేన‌ను స్థాపించిన శ్రీపీఠం అధిప‌తి స్వామి ప‌రిపూర్ణానంద‌ త‌మ సేన త‌ర‌ఫున మొద‌టిసారి మీడియా ముందుకు వ‌చ్చి త‌మ భవిష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్‌లోని జ‌ల‌విహార్ వ‌ద్ద ప‌రిపూర్ణానంద మాట్లాడుతూ

READ MORE