Wednesday, November 22, 2017
BREAKING NEWS
Home / వార్తలు  / తెలంగాణ

హైదరాబాద్ : ఈ నెల 28న హైదరాబాద్ లో జరిగే గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సమ్మిట్‌ (జీఈఎస్‌) కు ఆమె హాజరు కానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రూపు రేఖల్ని పూర్తిగా మార్చేసింది. నగరంలోని కొన్ని ప్రాంతాలను సుందరంగా ముస్తాబు చేసే పనిలో పడ్డారు జీహెచ్ఎంసీ అధికారులు. రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు, ఫ్లై ఓవర్లకు పెయింట్లు వేస్తున్నారు, పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. ప్రత్యేకించి

READ MORE

హైదరాబాద్ : కోరుకొండ సైనిక్ స్కూళ్లో 6వ, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జీ విద్యాశాఖాధికారి(డీఈవో) సత్యనారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2018 -19 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల ఎంపిక కోసం జనవరి 7న ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్‌ను నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు ఇతర వివరాలకు www.sainikschoolkorukonda.org వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు.

READ MORE

హైదరాబాద్: బ్రహ్మకుమారీస్ 80 ఏండ్లుగా అందిస్తున్న సేవలు చాలా గొప్పవని ఎంపీ కవిత అన్నారు. నగరంలోని గచ్చిబౌలి శాంతి సరోవర్‌లో బ్రహ్మకుమారీస్ 80వ వార్షికోత్సవ సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎంపీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ కవిత తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేశారన్నారు. ఉద్యమ సమయంలో బతుకమ్మను ప్రపంచ వ్యాప్తం

READ MORE

వరంగల్ : నేతన్నల్లో మనోైస్థెర్యాన్ని నింపడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్  స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరేలా రూపొందించిన చేనేత మిత్ర పథకాన్ని మంత్రి కేటీఆర్ వరంగల్ లో ప్రారంభించారు. ఈ పథకం కింద 40 శాతం సబ్సిడీతో చేనేత కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలు, ఇతర సంబంధిత పదార్థాలు సరఫరా చేస్తారు. గతంలో 20 శాతం ఉన్న

READ MORE

హైదరాబాదు: టీడీపీకీ చెందిన భూపాలపల్లి టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు , మంథని టీడీపీ ఇంచార్జ్ కర్రు నాగయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు నర్సింగరావు లు టీఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి,

READ MORE

హైదరాబాద్‌ : హైదరాబాదులోని జూబ్లిహిల్స్ లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కేబీఆర్ పార్క్, దుర్గం చెరువు, పెద్దమ్మగుడి ప్రాంతాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 0.5గా నమోదైనట్టు ఎన్జీఆర్ఐ అధికారులు తెలిపారు. కాగా కేబీఆర్‌ పార్క్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్‌జీఆర్‌ఐ అధికారులు గుర్తించారు.దాదాపు రెండు సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఇక రిక్కర్ స్కేలుపై భూ ప్రకంపనలు 0.5గా

READ MORE

హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు మంగళవారం సవరిం చింది. 2018 మార్చి 1 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను ఫిబ్రవరి 28 నుంచే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ముందుగా మార్చి 1 నుంచి 20 వరకు పరీక్షల నిర్వహణకు ఈ నెల 7న షెడ్యూల్‌ జారీ చేసింది. అయితే, ఏపీ ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచే ప్రారంభిస్తూ ఏపీ ఇంటర్‌బోర్డు

READ MORE

హైదరాబాద్ :  తెలంగాణ తొలి డీజీపీ అనురాగ్‌శర్మను సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్‌లోని జనహితలో అనురాగ్‌శర్మకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. పదవీ విరమణ అనంతరం అనురాగ్‌శర్మ హోంశాఖ సలహాదారుడిగా నియమితులైన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లాలోని దుర్శేడు గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఏసీపీ ఉషారాణి ఆధ్వర్యంలో

READ MORE

హైదరాబాద్ : 2018 జనవరి 1 నుంచి రాష్ట్రంలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులతో పాటు ప్రతి ఒక్కరికీ 24 గంటల కరెంట్ సరఫరా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోకి పెట్టుబడులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడిపై

READ MORE

హైదరాబాద్‌: నిరుద్యోగ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఈ అంశంపై పోరాడేందుకు ఈ నెల 30న ‘ కొలువుల కొట్లాటసభ’ నిర్వహిస్తామని కోదండరామ్‌ తెలిపారు. కోర్టు అనుమతితోనే ఈ సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. మెట్రో ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు కోదండరామ్. డిసెంబర్ 9,10న నల్గొండ జిల్లాలో అమరుల

READ MORE