Wednesday, November 22, 2017
BREAKING NEWS
Home / టూరిజం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం వేములవాడ కల్చరల్, (టీన్యూస్) . శైవ వైష్ణవ మతాలకు చెందిన దేవాలయాలతో ఆలయ ప్రాంగణంలో మహమ్మదీయుల దర్గా కూడా ఉన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వరాలయం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ దర్గాలో హిందువులు ,ముస్లింలు కూడా మొక్కుబడులు తీర్చుకుంటూవుంటారు. దేశంలో పురాణ ప్రసిద్దమైన శైవ క్షేత్రాలలో దక్షిణకాశీగా ప్రశస్తి పొందిన అతి ప్రాచీన పుణ్యక్షేత్రం

READ MORE

హైదరాబాద్ : రైల్వే ముందస్తు రిజర్వేషన్‌ ప్రక్రియను పొడిగించారు. ఇదివరకు 60 రోజుల కంటే ముందు రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుత మార్పు వల్ల 60 రోజుల నుంచి 120 రోజులకు పొడిగించారు. దీని ప్రకారం నాలుగు నెలల ముందే రిజర్వేషన్‌ చేసుకునే సౌకర్యాన్ని రైల్వే అధికారులు కల్పించారు. ఈ పొడిగింపు వల్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE
POST TAGS:

మహబూబనగర్‌జిల్లాలోని కొందుర్గమండలం.. పెద్ద ఎల్కిచర్ల గ్రామంరశాంతమైన అటవీ ప్రాంతం.. దట్టమైన ఊడలతో ఎకరాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ ఊడల మర్రిని పాలమూరు జిల్లాలో మరో పిల్లలమర్రిగా పిలుస్తారు. అంతేకాదు ఇక్కడ ఎల్లీరన్నస్వామి విగ్రహస్థాపనతో ఈ ప్రదేశం మహిమాన్వితమైంది. అయితే ఈ ప్రాంతానికి నడిచే దారి లేక.. పట్టించుకునేవారు కానరాక.. పర్యటక స్థలంగా మారే అవకాశం ఉన్నా.. అజ్ఞాతం అనుభవిస్తోంది!పంట పొలాల మధ్య

READ MORE