Wednesday, November 22, 2017
BREAKING NEWS
Home / స్టోరీస్

వాషింగ్టన్: ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రపంచం కనుమరుగుకానున్నదట. భూగ్రహాన్ని నిబిరు అనే గ్రహం ఢీకొట్టేందుకు దూసుకొస్తున్నదట. 20వ సెంచరీలో భూమి అంతరించిపోనుందని బాగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా 12-12-2012లో దీవి ప్రభావం తీవ్రంగా కనిపించింది. కానీ ఎలాంటి విపత్తులు సంభవించకపోవడంతో మానవాళి ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా 2017లో భూమికి అంతరించిపోయే రోజులు దగ్గరపడుతున్నాయని డేవిడ్ మీడే అనే రచయిత ప్లానెట్ టెన్-

READ MORE

దర్రా అదమ్‌ ఖేల్‌: అది పాకిస్థాన్‌లోని ఓ మారుమూల గ్రామం. అక్కడ తుపాకులను రోడ్ల మీద పెట్టి కూరగాయలను తలపించేలా విక్రయిస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉగ్రమూకకు పుట్టిల్లువంటి పాకిస్థాన్‌లోనే అది అతిపెద్ద అక్రమ ఆయుధ మార్కెట్‌. అక్కడ కలష్నికోవ్‌లను తుక్కు మెటీరియల్‌తో వెల్డింగ్‌ చేసి విక్రయిస్తారు. అవి సాధారణ స్మార్ట్‌ఫోన్‌ కంటే చౌకగా ఉంటాయి.వీటి ధర ఎంతో తెలుసా నేడు మనం

READ MORE

ఈ సృష్టిలో మరణమే లేని జీవి, చావుని జయించే జీవి ఈ భూమ్మీద ఉన్నట్లు ఒక ప్రొఫెసర్ బృందం కనుగొన్నది.ఆ పరిశోధనలో హైడ్రా అనే జీవికి అసలు మరణమే లేదని, దానికి ముసలితనమే రాదని తేల్చారు. సముద్రంలో జీవించే ఈ హైడ్రా స్వయం పోషక జీవి. ఇది వారానికి మూడుసార్లు మాత్రమే ఆహారం తింటుందట. అలాగే ఇది ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుందని,

READ MORE

పశ్చిమబెంగాల్: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి బెంగాల్ ప్రభుత్వ వద్ద ఉన్న 64 దస్ర్తాల సమాచారాన్ని బహిర్గత పరచనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు వెల్లడించారు. సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశం అనంతరం ఆమె వివరాలను వెల్లడిస్తూ.. వచ్చే శుక్రవారం నేతాజీ జీవిత వివరాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని. ప్రజల కోరిక మేరకు మేం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సుదీర్ఘ

READ MORE

సత్యం శివశం సుందరం: ప్రతి ఒక్కరి మనస్సు లోపల మూడు మాయ రకాల సత్వ,రాజస,తామస గుణాలు వివిధ స్థాయిలలో ఉంటాయి. సత్వ గుణంలో ప్రశాంతత,నిగ్రహం,స్వచ్ఛత మరియు మనస్సు యొక్క శాంతి వంటి లక్షణాలు ఉంటాయి. రాజస గుణంలో అభిరుచి మరియు ఆనందం వంటి లక్షణాలు ఉంటాయి. తామస గుణంలో కోపం,మండిపడటం,అహంకారం మరియు వినాశకరం వంటి చెడు లక్షణాలు ఉంటాయి. ఒకరి మనస్సులో దేవుణ్ణి

READ MORE

న్యూయార్క్: భూమిపై మానవజాతితోసహా ఇతర జీవుల మనుగడ మరెంతో కాలం కొనసాగదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే అనేక జాతులు వేగంగా కనుమరుగవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. భూమిపై ఇప్పటివరకు ఐదుసార్లు సామూహికంగా పెద్దసంఖ్యలో అనేకజాతులు అంతరించిపోయినట్టు గుర్తించారు. ఐదోది, చివరిది అయిన వినాశనం 66మిలియన్ సంవత్సరాలకు పూర్వం జరిగింది. ఇందులోనే అతి భయంకర డైనోసార్ జాతి తుడిచిపెట్టుకుపోయింది. అలాంటిదే మరో వినాశనం భూమిపై జీవం మనుగడుకు ముప్పుగా

READ MORE

తెలంగాణలో సరిగ్గా 1580 ఏండ్ల కిందటి నుంచే బుద్ధపూర్ణిమ రాజుల ఆదరణకు, ప్రజలు ఆశ్రయానికి నోచుకున్నది. ఇందుకు తగిన ఆధారాలు లభ్యమయ్యాయి. సుమారు నాలుగు దశాబ్దాల కింద నల్గొండ జిల్లా తుమ్మలగూడెం గ్రామానికి చెందిన ఆంజనేయులు ఇంట్లో ఉండిన రెండు విష్ణుకుండి రాజుల రాగి శాసనాలను ప్రముఖ తెలంగాణ చరిత్రకారులు బీఎన్ శాస్త్రి సేకరించారు. మొదటి శాసనంలో గోవిందవర్మ అనే రాజు తన

READ MORE

తెలంగాణ: తెలంగాణ చరిత్రకు తిరిగి ప్రాణం పోసేలా కొత్త సిలబస్‌ను రూపొందించారు. ప్రాచీన కాలం నుంచి ప్రస్తుత పరిణామాల వరకు తెలంగాణలో జరిగిన అన్ని ప్రధాన ఘట్టాలకు తెలంగాణ చరిత్రతో సరికొత్త రూపం ఇవ్వనున్నారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానున్న డిగ్రీ చరిత్ర కొత్త సిలబస్‌లో తెలంగాణ ఉద్యమ చరిత్రకు ప్రత్యేకంగా ఒక పేపర్ ఉండాలని సిలబస్ కమిటీ అభిప్రాయపడింది. తెలంగాణ

READ MORE

ఐటీఐ విద్యను అభ్యసించిన రాంపాల్.. 1951 సెప్టెంబర్ 8న హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ జిల్లా ధనాన గ్రామంలో జన్మించాడు. తండ్రి నంద్ లాల్ ఓ సామాన్య రైతు. తల్లి ఇందిరాదేవి సాధారణ గృహిణి. చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా కలిగివుండటం రాంపాల్‌కు బాగా కలిసి వచ్చింది.  ఐటీఐ పూర్తి చేసిన రాంపాల్

READ MORE

విశ్వం పుట్టుక నుంచి గ్రహాల ఆవిర్భావం దాకా జగత్తంతా మహావిస్ఫోటనాల పుట్ట. ఇవేవీ మన కంటికి కనిపించేవి కావు. అలాగని, వాటిని కట్టుకథలుగా కొట్టిపారేయనూ లేం. ఎందుకంటే, ఇవాళ్టి రేడియో ఖగోళశాస్త్రం వాటిని బంధిస్తున్న తీరు అసాధారణం. ఒక్క కిందటేడాది (2014)లోని వందలాది రోదసీ పరిశోధనల్లోంచే ఎంపిక చేసిన కొన్ని అత్యున్నత అంతరిక్ష ఆవిష్కరణలు సామాన్యులతోపాటు శాస్త్రవేత్తలనూ ఆశ్చర్య పరుస్తున్నయి. గ్రహాలు, నక్షత్రాల

READ MORE