Home / స్పోర్ట్స్

సిక్కింలోని డొక్లామ్‌లో భారత్‌-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాలపై కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెను 'దేశద్రోహి' అని అభివర్ణిస్తూ ట్వీట్లు చేశారు. గుత్తా జ్వాల తల్లిది చైనా అంటూ.. టియాన్‌జిన్‌లో ఆమె జన్మించారు. ఇదే నేపథ్యంగా చేసుకొని కొందరు పనిలేని నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ కించపరిచే మూకకు అంతే ఘాటుగా గుత్తా జ్వాల

READ MORE

లండ‌న్‌: 2018లో జ‌ర‌గాల్సిన టీ20 వ‌రల్డ్‌క‌ప్ వాయిదా ప‌డనుంది. ఈ టోర్నీని 2020లో నిర్వ‌హించాల‌ని ఐసీసీ భావిస్తున్న‌ది.క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. 2018 లో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ రద్దైంది. తాజాగా 2018 లో నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్ ను రద్దు చేస్తూ ఐసీసీ వర్గాలు ప్రకటించాయి. 2018లో ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు టీ20 లీగ్‌ల కారణంగా పలు దేశాలు

READ MORE

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియం.. ఐపీఎల్‌ దస్‌ ఫైనల్‌ సమరం.. పుణె టార్గెట్‌ 130 రన్స్‌.. రహానే క్లాసికల్‌ ఇన్నింగ్స్‌, స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ తో పుణె గెలుపుపై ధీమా.. ఇక ముంబై ఆశలు గల్లంతే అని అంతా డిసైడయ్యారు. మూడు ఓవర్లలో పుణె విజయానికి కావాల్సింది 30 రన్స్‌. క్రీజ్‌లో కెప్టెన్‌ స్మిత్‌, తివారీ.. 18వ ఓవర్లో మలింగ 7 రన్స్‌..

READ MORE

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఆఫర్ లెటర్ సోషల్ మీడియలో హల్ చల్ చేస్తోంది. ఐపీఎల్ మాజీ బాస్, ఇండియాలో అరెస్టుకు భయపడి విదేశాల్లో ఉంటున్న లలిత్ మోదీ మరో సంచలన ఆరోపణలు చేశారు. ఇండియా సిమెంట్స్ మార్కెటింగ్ విభాగంలో అప్పటి భారత క్రికెట్ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోనీని వైస్ ప్రెసిడెంట్

READ MORE

సింగపూర్ ఓపెన్ సూపర్‌ సిరీస్ నుంచి హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్‌లో రియో ఒలింపిక్స్ ప్రత్యర్థి, గోల్డ్ మెడలిస్ట్ కరోలినా మారిన్ చేతిలో ఓటమిని చవిచూసింది. కరోలినా మారిన్ పీవీ సింధుపై 21-11, 21-15 తేడాతో విజయం సాధించింది.స్పానిస్ స్టార్ షట్లర్ కరోలినా మారిన్ లెక్క సరిచేసింది. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌ ఫైనల్‌‌లో

READ MORE

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్‌ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్ లో భారత బ్మాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విజేతగా నిలిచింది. టాప్‌ సీడ్‌ స్పెయిన్‌ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో రెండు వరుస గేమ్‌ల్లో 21-19, 21-16తో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో రియో ఒలింపిక్స్‌ ఫైనల్‌లో జరిగిన పరాభవానికి కరోలినాపై సింధు ప్రతీకారం

READ MORE

హైదరాబాద్: ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. తైవాన్‌కు చెందిన లీచియాపై 21-10, 21-17 తేడాతో సైనా విజయం సాధించింది. మరోవైపు పీవీ సింధు కూడా అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి అరుంధతి పంతవానేపై 21-17, 21-6 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.

READ MORE

రాంచీ:ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఓ దశలో భారత జట్టును విజయం ఊరించినా చివరకు డ్రాతోనే ముగించాల్సి వచ్చింది. చివరి రోజు 8 వికెట్లు తీస్తే విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ భారత బౌలర్లు చేతులేత్తేయడంతో మ్యాచ్ డ్రాగా ముగియక తప్పలేదు. బెంగళూరు టెస్టులో 36 ఓవర్లలోనే 112 పరుగులకే ఆసీస్ చుట్టేసిన భారత బౌలర్లు రాంచీలో

READ MORE

హైదరాబాద్‌: భారత బ్యాడ్మింటన్‌ అత్యుత్తమ డబుల్స్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆటతో పాటు ఇప్పుడు ఆటగాళ్లను తీర్చి దిద్దేందుకు కూడా సిద్ధమైంది. ఆమె ఆధ్వర్యంలో ‘గ్లోబల్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ’ శనివారం ఇక్కడ ప్రారంభమైంది. నగరంలోని కూకట్‌పల్లిలో ఈ అకాడమీని నెలకొల్పారు.కుర్రాళ్లలో నైపుణ్యాన్ని వెలికితీయాలనే ఉద్దేశంతో ఈ అకాడమీని స్థాపిస్తున్నట్లు తెలిపింది. నాకౌట్ వెల్‌నెస్ ల్యాబ్స్ ఎల్‌ఎల్‌పీతో కలిసి జ్వాల ఈ అకాడమీని ఏర్పాటు

READ MORE

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన వెస్టిండీస్‌ క్రికెటర్‌ డ్వేన్‌ స్మిత్ 31 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం ఇన్నింగ్స్ ఆడాడు. హాంకాంగ్‌ లో జరుగుతున్న టీ-20 బ్లిట్జ్‌ టోర్నీలో స్మిత్ 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి తన పవర్ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. మొత్తంగా 40 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు కొట్టి 121 పరుగులతో

READ MORE