Home / జాబ్స్

తెలంగాణలోని సాంఘిక సంక్షేమ, గిరిజన, మైనార్టీ , జ్యోతిబాఫూలే గురుకుల విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ద్వారా ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్-గ్రాడ్యుయేట్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఆర్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ 2136, తెలంగాణ

READ MORE

తెలంగాణ గ్రామీణ పోస్టల్ సేవల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది పోస్టల్ శాఖ. 645 ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. జనరల్ విభాగంలో 356, ఓబీసీలకు 151, ఎస్సీలకు 86, ఎస్టీలకు 52 ఖాళీలు ఉన్నాయి. అప్లికేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 19. అప్లికేషన్లు ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలి. 10వ తరగతిలో మెరిట్ ను బట్టి ఉద్యోగాలు

READ MORE

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మెగా జాబ్ మేళా నిర్వహించ్రేనున్నారు.డ్ హైదరాబాద్ డాట్ కాం ఆధ్వర్యంలో జనవరి 31న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీలత తెలిపారు. ఈ కామర్స్ మార్కెటింగ్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, మీడియా రిలేషన్ జాబ్ మేళా కొత్తపేట టెలిఫోన్ కాలనీలోని శ్రీరాం డిగ్రీ కళాశాలలో నిర్వహి స్తున్నట్లు ఆమె వెల్లడించారు. 9000104086, 7337 556150

READ MORE

న్యూఢిల్లీ: ఈ ఏడాది టెలికం రంగంలో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు లభించవచ్చని ఓ నివేదిక వెల్లడించింది.ఇంటర్నెట్‌ వినియోగం - నగదు రహిత లావాదేవీలు పెరగడం, ప్రభుత్వ సంస్కరణలు కలిసి రానున్నాయని పేర్కొంది. టెలికాం రంగ నైపుణ్య మండలి (టీఎస్‌ఎస్‌సీ)తో కలిసి ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది. మొబైల్‌ తయారీ సంస్థలకు 17.60 లక్షల మంది, టెలికాం ఆపరేటర్లకు 3.70 లక్షల

READ MORE

హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 1593 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఈ పోస్టులను భర్తీచేసేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (ఎమ్‌జెపిటిబీసిడబ్ల్యు ఆర్‌ఇఐఎస్‌జబీసీ ) కి 1593పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ

READ MORE

హైదరాబాద్: కొత్తగా ఏర్పాటు చేసే 119 బీసీ గురుకుల పాఠశాలల్లో 3570 రెగ్యులర్‌ పోస్టులు, 476 ఔట్‌సోర్సింగ్‌ పోస్టులు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నాలుగేళ్లలో విడతల వారీగా పోస్టుల భర్తీ చేస్తామని, బీసీ సంక్షేమశాఖలో 65 పోస్టులు సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

READ MORE

హైదరాబాద్‌: వాణిజ్య పన్నులశాఖలో 244 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్‌పీఎస్పీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో ఈ ఖాళీలు భర్తీ చేసేందుకు అనుమతినిచ్చింది. వాణిజ్య పన్నుల శాఖ పంపించిన ప్రతిపాదనలను పరిశీలించిన ఆర్థిక శాఖ ప్రస్తుత అవసరాల మేరకు ఖాళీల

READ MORE

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు ఏర్పడటంతో కొత్తగా ఉద్యోగాలు ఏర్పడ్డాయి. పరిపాలన సుగమంగా సాగాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఈమేరకు ఇవాళ ఆర్థిక శాఖ 2206 పోస్టులకు అనుమతులు మంజూరు చేసింది. కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో రెవెన్యూ శాఖలో 2109 పోస్టులు మంజూరు చేసింది. జిల్లా కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్లు 12, తహశీల్దార్లు క్యాడర్ 98,

READ MORE

హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పడిన కొత్త జిల్లాల దృష్ట్యా వివిధ ప్రభుత్వశాఖల్లో దాదాపు 7500 కొత్త పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. శాఖల వారీగా కొత్త కొలువుల అంచనా వివరాలు ఇలా ఉన్నాయి. పంచాయతీరాజ్, రెవెన్యూ, వ్యవసాయ, డిఆర్‌డిఎ, గణాంక తదితర శాఖల్లోని వివిధ విభాగాల్లో 3256 పోస్టులు అవసరముండగా… హోంశాఖ పరిధిలో 1800 పోస్టులు… పాఠశాల విద్య, ఆర్ అండ్

READ MORE

విజయవాడ: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది. పంచాయతీరాజ్ శాఖ, ఆర్ఆండ్బీ సహా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 740 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయడంలో భాగంగా గురువారం ఈ ప్రకటన వెలువడింది. వయో పరిమితిని 40 ఏళ్లకు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 500 డాక్టర్

READ MORE