Wednesday, November 22, 2017
BREAKING NEWS
Home / ఆరోగ్యం

గర్భవతులు బొప్పాయి పండు తింటే గర్భస్రావం అవుతుందని చెబుతారు.  గర్భం దాల్చినవారు బొప్పాయి పండు తినొద్దని ఇంట్లో పెద్దవారు, వృద్ధులు చెబుతుంటారు. కానీ ఇది అపోహమాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయి పండు తింటే గర్భవతులకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. తల్లీతోపాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడా అవసరమయ్యే విటమిన్లు బొప్పాయిలో ఉంటాయి. ఇందులో విటమిన్-ఎ, సిలతో పాటు ఎన్నో రకాల పోషకాలు

READ MORE

సీతాఫ‌లంలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ఉంటాయి. ప్ర‌స్తుత సీజ‌న్‌లో మ‌న‌కు సీతాఫ‌లం ఎక్కువ‌గా దొరుకుతుందనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇది సీజ‌న‌ల్ ఫ్రూట్ కావడం చేత క‌చ్చితంగా దీన్ని అంద‌రూ తినాల్సిందే. దీంతోపాటు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. సీతాఫలం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఏమేం లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1.  సీతాఫలంలో కొవ్వు ఏ మాత్రం ఉండదు. ఒక్కో

READ MORE

అల్లనేరేడు పండును ఔషధ ఫలంగా పిలుస్తారు. ఈ పండు ఇటు వేసవి ముగింపు.. అటు వానాకాలం ఆరంభానికి మధ్య మే, జూన్ మాసంలో విరివిగా లభిస్తాయి. వేసవిలో మనకెంతో ఉపయోపడే పండ్లలో వగరు, తీపి, పులుపు మేళవింపు రుచితో ఉన్న అల్లనేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో వేడి నుంచి ఉపశమనం, చలువను అందిస్తాయి. ఆకలిని పుట్టిస్తాయి. పైత్యాన్ని తగ్గిస్తాయి.

READ MORE

వేసవి ఉక్కపోత ధాటికి శరీరంలోని నీరు, లవణాలు చెమట రూపంలో వేగంగా బయటికి పోవటంతో త్వరగా నీరసం రావటం సహజమే. అయితే ఎండ కారణంగా కోల్పోయిన పోషకాలను తిరిగి భర్తీ చేయటమే గాక తక్షణ శక్తిని పొందాలంటే రోజుకో గ్లాసు చెరుకురసం తాగాల్సిందే అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. చెరుకు రసం ప్రత్యేకతలు, తాగటం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. చెరుకు రసంలో ఉండే

READ MORE

ఆరోగ్యానికి జామకాయ ఎంతగా దోహదపడుతుందో తెలుసు. అయితే జాంపండుతో బాటు జామ ఆకు సైతం ఆరోగ్య, సౌందర్య పరిరక్షణకు చక్కగా ఉపయోగపడుతుందని మాత్రం బహు కొద్దిమందికే తెలుసు. పలు రకాల అనారోగ్య సమస్యలకు జామ ఆకు ఔషధంగా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. తీసుకున్న ఆహారంలోని కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారకుండా చేసి ఆకలిని తగ్గించే లక్షణం జామ ఆకుకు ఉంది. అందుకే బరువు తగ్గాలనుకున్న వారు

READ MORE

మధుమేహానికి ఎదుర్కొనే అద్భుత ఔషధాలు మన కళ్ళముందు చాలా ఉన్నాయి. మామిడి చెట్టుకి మన రాష్ట్రంలో కరువులేదు కాబట్టి దాని బెరడు కావాలంటే ఎవరైనా కాదనకుండా ఇస్తారు. కాబట్టి చెక్క బెరడు సేకరించి ఎండబెట్టిండి. గింజ తీసేసిన కరక్కాయపై బెరడుని దానికి సమానంగా తీసుకొని మెత్తగా దంచి ఆ పొడిని ఒక సీసాలో భద్రపడిచుకొని రోజూ ఒక చెంచా పొడి ఉదయం సాయంత్రం

READ MORE

పుచ్చకాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి. ఇందులో 92 శాతం నీరే. పుచ్చకాయలో కొలెస్ట్రాల్ ఉండదు. విటమిన్ - ఎ, బి6, సి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. పీచుపదార్థం, పొటాషియం అధిక మొత్తాల్లో ఉంటాయి. వీటివల్ల ఆందోళన, చికాకు తగ్గి, వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు దాడి చేయకుండా ఉంటాయి. పొటాషియం శరీరంలో ఉండే నీటి మొత్తాలను అదుపు చేస్తుంది. పుచ్చకాయలో

READ MORE

ఈ ప్రపంచాన్ని నడిపించే అనంతమైన శక్తి ఆ పరమాత్మ. నీలో, నాలో– మనలో నిండి ఉన్న ఆత్మస్వరూపమే పరమాత్మ. ఆ సత్యాన్ని అవగతం చేసుకుని, ఆయనను చేరుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే ధ్యానం. ఆ ధ్యానం ‘యోగ’ంలో భాగం. ధ్యానం అంటే ఎవరి మనసులోకి వారు చేసే ప్రయాణం. ఆ ప్రయాణం ఎందుకో, ఎలా చేయాలో తెలుసుకున్నవారు మానసికంగానూ,

READ MORE

సైనస్ అంటే ఏమిటి ? సైనస్‌లు అంటే ముక్కు చుట్టూ పుర్రెలో గాలి నింపిన ఖాళీలు. అందువల్లవీటిని పారానాజల్ సైనసెస్ అంటారు. ఈ సైనసెస్ ఫంక్షన్స్  తల బరువు తగ్గించడం, స్ఫూర్తిదాయక గాలిని తక్కువగా చల్లబరచడం, మెకానికల్ రిజిడిటీ, స్వర అనువాదం.ఏ విధంగైనా ఇది ఉండవచ్చు. ఈ సైనసెస్ అన్నీ కూడా ఒకే మ్యుకోసా నుంచి ముక్కుకు ఉంటాయి, ఒకదాని నుంచి మరొకటి

READ MORE
POST TAGS:

ఆహారపు అలవాట్లు, అధిక శ్రమ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల అనేక రుగ్మతలు ఎదురవుతాయి. ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే.. వజ్రాసనం, శుప్తవవూజాసనం, పరిపూర్ణ వజ్రాసనం వేస్తే సరిపోతుంది. ఒత్తిడుల నుంచి దూరం కావచ్చు. వజ్రాసనం : రెండు కాళ్లూ ముందుకు చాచి దండాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు ఒక్కోకాలు వెనక్కి తీసుకెళ్లి జఘన భాగం కిందుగా ఉంచాలి. రెండు

READ MORE