Home / విద్య

హైదరాబాదు : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంపీఈడీ (మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీఈడీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్, రెండో సెమిస్టర్, రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ బ్యాక్‌లాగ్, రెండో సంవత్సరం నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈ నెల 29 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల

READ MORE

హైదరాబాద్ : తెలంగాణలోని గురుకులాల్లో గల తొమ్మిది క్యాటగిరీల్లోని 7,306 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఈ రోజుతో ముగియనున్నది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ఫిజికల్ డైరెక్టర్ల దరఖాస్తు స్వీకరణ గడువు ఈ నెల 4వతేదీతో ముగిసినప్పటికీ అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు టీఎస్‌పీస్సీ ఈ నెల 9వతేదీ వరకు గడువు పెంచిన సంగతి తెలిసిందే. కాగా,

READ MORE

హైదరాబాద్: కాకతీయ, శాతావాహన విశ్వ విద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరం 2017-18లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ పీజీ సెట్-2017 విడుదలయ్యింది. ఈ ఏడాది ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తులు చేసుకోవాలని అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ వీ రవీందర్, జాయింట్ డైరెక్టరు డాక్టర్ వై వెంకటయ్య, జే లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. ఈ నెల 17నుంచి విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి

READ MORE

హైదరాబాద్: రాష్ట్రంలో బీపీఎడ్, డీపీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం మే 15 నుంచి నిర్వహించనున్న పీఈసెట్-2017 పరీక్షల నోటిఫికేషన్‌ను అధికారులు రేపు విడుదల చేయనున్నారు. ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు తేదీని ఏప్రిల్ 28 వరకు విధించాలని సెట్ అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై తుది నిర్ణయం ఈవాళ అధికారికంగా

READ MORE

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(పీజీఆర్‌ఆర్‌సీడీఈ) ద్వారా అందించే అన్ని పీజీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని కోర్సుల వార్షిక పరీక్షల ఫీజును వచ్చే నెల 11వ తేదీ లోగా ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో వచ్చే నెల 18వ తేదీలోగా

READ MORE

హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యా పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11న మసబ్‌ట్యాంక్‌లో ఉన్న సంక్షేమ భవన్‌లో ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు. 12వ తేదీన జ్యోతిబాపూలే విదేశీ విద్య పథకం లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు వారం పాటు వాయిదా

READ MORE

హైదరాబాద్: డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ ప్రవేశం కోసం అర్హత పరీక్షకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోగలరని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపాయి. మరిన్ని వివరాల కోసం WWW.BRAOUONLINE.INకు లాగిన్ కావాలని కోరారు. ఫిబ్రవరి 18 లోగా రూ.300 ఫీజుతో ఆన్‌లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 26న ఉదయం 10

READ MORE

హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెల 11 నుంచి 15 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నామని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ జి.కిషన్ శుక్రవారం విలేఖరులకు తెలిపారు. 16 నుంచి బడులు పునఃప్రారంభం అవుతాయన్నారు. ఈ నిబంధన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బడులకు వర్తింస్తుందన్నారు. ఇప్పటికే అకడమిక్ సంవత్సరంలో సంక్రాంతి సెలవుల తేదీలు ప్రకటించామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు ఈ

READ MORE

కరీంనగర్: మండలంలోని వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఈ సీఈ విభాగం ఆధ్వర్యంలో గురువారం నుంచి రెండు రోజులపాటు నేషనల్ లెవల్ సింపోసియమ్ అభ్యుదయ-16 ఫెస్ట్ నిర్వహించనున్నట్లు కళాశాల కార్యదర్శి గండ్ర శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్, ఈవెంట్ కన్వీనర్ డీ సంపత్‌కుమార్ తెలిపారు. ఇందులో టెక్నికల్ జోన్‌లో పేపర్ ప్రజంటేషన్, పోస్టర్ ప్రజంటేషన్, ప్రాజెక్టు ఎగ్జిబిషన్, టెక్నికల్ క్విజ్, టాలెంట్

READ MORE

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఇంటర్వ్యూలను ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. షెడ్యూల్ పూర్తి వివరాలు ఓయూ వెబ్‌సైట్ WWW.OSMANIA.AC.INలో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. పోలీస్ శాఖలోని కమ్యూనికేషన్ విభాగం ఎస్సై, కానిస్టేబుల్, పీటీవో విభాగం ఎస్సై పోస్టులకు ఇటీవల నిర్వహించిన మెయిన్స్ పరీక్ష కీ విడుదల చేసినట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్

READ MORE