Wednesday, November 22, 2017
BREAKING NEWS
Home / సినిమా

ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ

READ MORE

యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ గా సునీతకి మంచి గుర్తింపు వుంది. అందరూ ఆమెను అందమైన కోకిలగా పిలుచుకుంటూ వుంటారు. అలాంటి సునీత వృత్తి పరమైన జీవితంలోను వ్యక్తిగత జీవితంలోను ఎన్నో ఒడిదుడుకులు వున్నాయి.ఆమె మాట్లాడుతూ

READ MORE

బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో దూస్కెళ్తున్న నటి ప్రియాంక చోప్రా ఫోర్బ్స్ లిస్టులో చోటు దక్కించుకుంది. ఫోర్బ్స్‌ అత్యంత శక్తివంతమైన మహిళ-2017 జాబితాలో ప్రియాంకకు చోటుదక్కింది. అమెరికన్‌ టీవీ సీరియల్‌ క్వాంటికో సీజన్‌ 3లో నటించిన ప్రియాంక హాలీవుడ్‌నూ మెప్పించారు. ఇక ఫోర్బ్స్‌ ప్రకటించిన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల టాప్‌ 100 జాబితాలో ప్రియాంక చోప్రాకు 97వ స్ధానం దక్కింది.

READ MORE

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో నటి, వైసీపీ నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా కూడా నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పారు.చిత్ర నిర్మాత అయిన వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఇంటికి (పలమనేరు) ఈరోజు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కూడా ఇందులో అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా

READ MORE

గోవాలో సినీన‌టులు అక్కినేని నాగచైత‌న్య, స‌మంత వివాహ వేడుక జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. పెళ్లికి వెళ్లిన ప‌లువురు న‌టులు అక్కడ తీసుకున్న ఫొటోల‌ను త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. పెళ్లి కూతురు స‌మంత‌తో ఫొటోలు తీసుకుని తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. పెళ్లికి ముస్తాబైన సమంత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చైతూ కలసి దిగిన సరికొత్త ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి వేడుకలో దగ్గుబాటి సురేష్‌తో సమంత

READ MORE

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పెళ్లి గురించి గత కొంతకాలంగా టాలీవుడ్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. బాహుబలి చిత్రంలో జంటగా నటించిన ప్రభాస్‌, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే ఈ జంట త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారా అంటే ఓ ప్రముఖ సినీ విశ్లేషకుడు అవుననే చెబుతున్నాడు. ఆ ప్రముఖ సినీ విశ్లేషకుడు మరెవరో కాదు

READ MORE

లావణ్య త్రిపాఠి కెరియర్లో సక్సెస్ గ్రాఫ్ ఎక్కువగా కనిపిస్తుంది. సీనియర్ హీరో నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చేసి మెప్పించడం .. యంగ్ హీరో నానితో ‘భలే భలే మగాడివోయ్’ చేసి అలరించడం ఆమెకే సాధ్యమైంది. తాజాగా తెలుగులో ఆమె చేసిన రెండు సినిమాలు విడుదలకి ముస్తాబవుతున్నాయి. అలాంటి లావణ్య .. విజయ్ దేవరకొండ సినిమాలో కథానాయికగా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. గీతా ఆర్ట్స్

READ MORE

త్రిష  అగ్రకథానాయికగా  ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఇక్కడి కొత్త కథానాయికల పోటీని తట్టుకోలేక ఆమె కోలీవుడ్ పైనే దృష్టి పెట్టింది. అక్కడ సీనియర్ హీరోయిన్స్ లో నయనతార తరువాత స్థానంలో తనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో వున్న 8 సినిమాలే అందుకు నిదర్శనం. ఇలా వరుసగా విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ఆమె దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆమె

READ MORE

హైదరాబాద్‌: డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మి విచారణ ముగిసింది. మొత్తం ఆరున్నర గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. నలుగురు మహిళా ఆఫీసర్లు ఉన్న సిట్ టీమ్.. కెల్విన్‌తో పరిచయాలపైనే చార్మిని ఎక్కువగా ప్రశ్నించింది. కెల్విన్ ఫోన్‌లో చార్మి దాదా అని నెంబర్ ఫీడ్ అయి ఉండటం.. వెయ్యికి పైగా వాట్సాప్ మెసేజ్‌లు ఉండటంపైనే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జ్యోతిలక్ష్మీ ఆడియో ఫంక్షన్‌లో కెల్విన్‌తో కలిసి

READ MORE

హైదరాబాద్‌: గ‌త రెండు రోజులుగా టాలీవుడ్ లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న‌ డ్ర‌గ్స్ రాకెట్ మేట‌ర్ అటు ఇండ‌స్ట్రీ ఇటు సినీ ల‌వ‌ర్స్ లో హాట్ టాపిక్ గా మారింది. డ్రగ్స్‌ వ్యవహారంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోటీసులు జారీ చేసిన తెలుగు సినిమా ప్రముఖుల పేర్లు అనధికారికంగా వెల్లడయ్యాయి. ఇందులో ప్రముఖ హీరోతో పాటు దర్శకుడు, ఇతర టెక్నీషియన్లు ఉన్నారు. ప్రముఖ హీరో రవితేజ,

READ MORE