Wednesday, November 22, 2017
BREAKING NEWS
Home / బిజినెస్

జియోకు షాకిచ్చేలా ఎయిర్ టెల్ అతి తక్కువ ధరకే తన 4జీ స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది. కేవలం రూ. 1399కే 4జీ స్మార్ట్ ఫోన్ ను అందిస్తున్నామని తెలిపింది. కార్బన్ మొబైల్స్ భాగస్వామ్యంతో ఈ ఫోన్ ను అందిస్తున్నట్టు పేర్కొంది. 4జీ స్మార్ట్‌ఫోన్‌ ధర, ఫీచర్‌ ఫోన్‌ ధర ఒకేలా ఉంచేలా తన స్మార్ట్‌ఫోన్‌ను ఎయిర్‌టెల్‌ రంగంలోకి దింపింది. ఆండ్రాయిడ్‌ ఆధారితంగా వస్తున్న

READ MORE

హోలీ పండుగ సందర్భంగా ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే అందిస్తున్న కొన్ని డేటా ప్లాన్స్‌లో భారీ మార్పులు చేసింది. తక్కువ ధరలకే ఎక్కువ డేటా బెనిఫిట్స్ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్లు మాత్రం కేవలం వారం రోజులు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఈ కొత్త ఆఫర్లను బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు

READ MORE

వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,880, విజయవాడలో రూ.28,900, ప్రొద్దుటూరులో రూ.28,950, ముంబైలో రూ.28,550గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,300, విజయవాడలో రూ.26,800, ప్రొద్దుటూరులో రూ.26,840, చెన్నైలో రూ.27,400, ముంబైలో రూ.28,400గా ఉంది. వెండి కిలో ధర

READ MORE

ముంబై: బంగారం కొనుగోలుపై కేంద్రం మరో నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమైంది. రూ.50 వేలు లేదా రూ.లక్ష కంటే ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోళ్లకు పాన్ కార్డు లేదా ఆధార్ నెంబర్ తప్పనిసరి చేయనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2017 బడ్జెట్ ప్రకటన అనంతరం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2 లక్షల కంటే ఎక్కువకు ఆభరణాలు కొనుగోలు

READ MORE

లండన్: వేర్వేరు ప్రదేశాల్లో జీవించే ఆత్మీయుల మధ్య దూరాన్ని ఇంటర్నెట్ మాయం చేసింది. ఎక్కడో ఉన్న ప్రియురాలికి, భార్యకు మెసేజ్‌లు, మెయిల్స్‌లా ఇక నుంచి ముద్దులు పంపించుకోవచ్చు. దీనికోసం ‘కిసెంజర్‌’ అనే పరికరాన్ని లండన్ లోని సిటీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రూపొందించారు. ఒకరికొకరు దూరంగా ఉంటూ జీవించే వ్యక్తులకు ఈ సాంకేతిక సదుపాయం వరంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఒక వ్యక్తి

READ MORE

న్యూఢిల్లీ : వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఎట్టకేలకు తగ్గాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.1.46 పైసలు, డీజిల్ ధర రూ.1.53 పైసలు తగ్గింది. తగ్గిన పెట్రోల్ ధరలు మంగళవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు చమురు సంస్థలు ఒక ప్రకటన చేశాయి. నవంబర్ 5న పెట్రోలు ధర లీటరుకు 89 పైసలు పెరగ్గా, సెప్టెంబర్ నెల

READ MORE

న్యూఢిల్లీ: ప్రస్తుతం రూ.500 నోట్లను ప్రస్తుతం మార్పిడి చేస్తున్నట్లు ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బుధవారం నాడు ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దుతో అవినీతిపరులకే నష్టమని చెప్పారు. ప్రస్తుత పరిస్థితితో నాలుగైదు రోజులు ఇబ్బందులు తప్పవని చెప్పారు.అసలే రూ.500, రూ.1000 నోట్లు రద్దు కావడంతో చిల్లర విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంతా. బుధ, గురువారాలలో బ్యాంకులు, ఏటీఎం సేవలు కూడా నిలిచిపోయాయి.

READ MORE

హైదరాబాదు: అతితక్కువ ధరకే డేటా ప్యాక్స్‌ను ప్రకటించి టెలికామ్ రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలింతకీ రిలయన్స్ జియో అందిస్తున్న సేవలేంటి ? ఈ ఆఫర్ సిమ్‌ను ఎలా పొందాలి ? మీకున్న సందేహాలకు ఈ కింది వివరాల్లో సమాధానం దొరుకుతుంది. 1. రిలయన్స్ జియో అనేది 4జీ సర్వీస్. కేవలం 4జీ హ్యాండ్‌సెట్స్‌కు మాత్రమే ఈ సిమ్

READ MORE

న్యూఢిల్లీ: దేశీయ టెలికం రంగంలో మరోసారి ధరల యుద్ధం మొదలైంది. రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో డేటా ఛార్జీల వార్ వేడెక్కింది. నాలుగు నెలలపాటు అన్‌లిమిటెడ్ 4జీ డేటా, తర్వాత కూడా రూ.50కే 1 జీబీ డేటా అందించనున్నట్లు ముకేశ్ ప్రకటించడంతో మిగతా టెలీకాం సంస్థలు కూడా ఆఫర్ల బాట పడుతుండగా, బ్రాండ్‌బాండ్ సేవల విషయంలోనూ పోటీ మొదలైంది. తాజాగా ప్రభుత్వ రంగ

READ MORE

హైదరాబాద్: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మంగళ, బుధ వారాల్లో తలపెట్టిన సమ్మె వాయిదాపడింది. సమ్మెను నిలుపుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులివ్వటంతో యూనియన్లు సమ్మెను వాయిదా వేశాయి. ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులు వేసిన రిట్ పిటీషన్ మీద విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు ఎస్‌బీహెచ్ వెల్లడించింది. తాజా పరిణామాల నేపథ్యంలో సమ్మె వాయిదా పడినట్లు

READ MORE