Monday, July 24, 2017
Home / Breaking News  / నాసా విహజని ప్రాజెక్టులో భాగస్వామి ,అమెరికా వెళ్లేందుకు ఆర్ధిక కష్టాలు, పేదరికం అడ్దోచ్చింది

నాసా విహజని ప్రాజెక్టులో భాగస్వామి ,అమెరికా వెళ్లేందుకు ఆర్ధిక కష్టాలు, పేదరికం అడ్దోచ్చింది

కరీంనగర్: అంతర్జాతీయ స్థాయి సదస్సుకు ఆహ్వానం , ప్రాజెక్టు ఎంపిక కావడంతో ఎంతో ఆనందం , అమెరికా వెళ్లేందుకు ఆర్ధిక కష్టాలు , అమెరికా వెళ్లేందుకు 3 లక్షల వరకు కావాలి, అంత స్తోమత లేదు ,పేదకుటుంబం ఆర్ధిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. దయవృదయలు ఆర్ధికంగా చేయూత నిస్తే ,అమెరికా వెళ్లేందుకు సిద్ధంగావున్నారు .లేదంటే నాసా శాస్ర వేత్తల ముందు ప్రాజెక్టు వివరించండం కలగానే మిగిలి పోతుంది. సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

పొనగంటి హేమ తండ్రి స్వరుపచారి బాసర ఐఐఐటిలో ఇంటర్ లో చేరింది.అంతరిక్షంలో మనవ మనుగడ సులబంతరం ప్రణాళిక అంశంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా )ఏటా ప్రపంచ వ్యాప్తంగా పోటి నిర్వహిస్తుతుంది 2017 సం,నికి రెండు ప్రాజెక్టులు ఎంపికగా ఇందులో హేమ ఎంపికయింది.

వారి పోన్ నంబర్లు :7893946386-8498897271

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.