Home / Breaking News  / తిరుమల దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: 08 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు. నిన్న శ్రీవారిని 61,517 మంది భక్తులు దర్శించుకోగా, 23,757 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.2.80కోట్లు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.