Wednesday, November 22, 2017
BREAKING NEWS
Home / Breaking News  / తిరుమలలో భక్తుల రద్ధీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్ధీ సాధారణం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్ధీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2గంటలు, కాలినడకన 3గంటలు, రెండు కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్నభక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.65కోట్లు. నిన్న శ్రీవారిని 78,439 మంది భక్తులు దర్శించుకున్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.