Home / 2017 / December

హైదరాబాద్: క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని ఈ నెల 14 నుంచి క్రిస్మస్‌ కానుకలను పంపిణీ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టు రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.10లక్షల మందికి క్రిస్మస్‌ కానుకలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో క్రిస్మస్‌ కానుకల

READ MORE

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా జరగనున్నట్లు ఓయూ అధికారులు వెల్లడించారు. పరీక్షలు వాయిదా అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం నమ్మొద్దని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహంచే సెమిస్టర్ పరీక్షల్లో ఎలాంటి మార్పులేదని స్పష్టంచేశారు. పరీక్షలు వాయిదా అంటూ దుష్ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

READ MORE

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. నిన్న70,898 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 27,291 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం

READ MORE

హైదరాబాద్ : నల్గొండ జిల్లాలో కీలకనేతగా ఉన్న ఉమా మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి తెరాస అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. సందీప్ రెడ్డి తోపాటు అయన అనుచరులు భారీగా పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. తన తండ్రి దివంగత మాధవ రెడ్డి దగ్గరనుంచి టీడీపీలో కొనసాగుతుండగా ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ

READ MORE

హైదరాబాద్: రేపు లంబాడాల శంఖారావ సభ సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.లంబాడాల శంఖారావ సభ సందర్భంగా బుధవారం(డిసెంబర్-13) హైదరాబాద్ లోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు . సరూర్‌నగర్ మైదానంలో లంబాడాల శంఖారావ సభ సందర్భంగా రేపు(బుధవారం) ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ నగర్-దిల్‌సుఖ్ నగర్ మార్గంలో

READ MORE

హైదరాబాద్ : ఔత్సాహికులకు విదేశీ భాషల్లో శిక్షణనిస్తూ నిలదొక్కుకునేలా తీర్చిదిద్దుతున్న వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్‌లో పలు కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మఠాధిపతి స్వామి స్థితికంఠానంద తెలిపారు. దోమల్‌గూడలోని రామకృష్ణమఠానికి అనుబంధంగా నడుస్తున్న ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రెంచ్, జర్మన్, స్పానిష్, జపనీస్, హిందీ, సంస్కృత భాషల్లో శిక్షణ నివ్వనున్నామన్నారు. ఆసక్తి గల వారు డిసెంబర్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర

READ MORE

అమరావతి : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన టెట్‌ పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టెట్‌ నిర్వ హణకు మార్గం సుగమమైంది. ఆన్‌లైన్‌ ద్వారానే టెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. టెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే డీఎస్సీ పరీక్షకు దరఖాస్తు చేసుకునే వీలుండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే డీఎస్సీ రాయడానికి అర్హత ఉంటుందని కేంద్ర ప్రభుత్వం

READ MORE

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షునిగా రాహుల్‌గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని పార్టీ ఎన్నికల అధికారి ముళ్లపల్లి రామచంద్రన్ సోమవారం ప్రకటించారు. ఈ నెల 16న రాహుల్ తన తల్లి, ప్రస్తుత పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.పార్టీ అధ్యక్ష పదవి కోసం నిర్వహించిన ఎన్నికల్లో 47 ఏండ్ల రాహుల్ ఒక్కరే బరిలో నిలిచారని, ఆయనకు పోటీగా ఎవరూ నామినేషన్ వేయలేదని

READ MORE

నాగర్‌కర్నూల్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కలకలం సృష్టించిన యాసిడ్‌ దాడి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించిన నాగుర్ క‌ర్నూల్ కు చెందిన సుధాక‌ర్ రెడ్డి హ‌త్య‌కేసులో ప‌లు విస్తుపోయే వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి. నాగ‌ర్ క‌ర్నూల్ కు చెందిన స్వాతి - రాజేష్ ల అక్ర‌మ‌సంబంధం పై గత నెల 26న భ‌ర్త సుధాక‌ర్ రెడ్డి నిల‌దీయ‌గా ఇద్ద‌రి

READ MORE

వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఆలయంలో అభిషేకాలు, ఆర్జిత సేవలను రద్దు చేసి, శీఘ్ర దర్శనం అమలు చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్ట్ మెంట్లలో

READ MORE