Monday, October 23, 2017
BREAKING NEWS
Home / 2017 / October

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బాణాసంచా కాలుస్తుండగా పలువురి కళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సరోజిని దేవీ కంటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఇంజినీరింగ్ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటి వరకు దీపావళి వేడుకల్లో గాయపడిన వారి సంఖ్య 42కు చేరినట్లు సరోజిని దేవి ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

READ MORE

హైదరాబాదు: నేటి నుంచి పవిత్ర కార్తీకమాసం ప్రారంభమయింది. తెలుగు రాష్ట్రాల్లో కార్తీకమాసం ప్రారంభ సందడి కనిపిస్తోంది. భక్తులు నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శివాలయాలు భక్తలతో కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలంలోని భ్రమరాంభ మల్లికార్జున స్వామి దేవాలయం, వేములవాడలోని రాజన్న ఆలయంతో పాటు ఇరు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. అలాగే గోదావరి, కృష్ణ, తుంగభద్ర, మంజీరా నదీ తీరాల్లోని ప్రముఖ ఆలయాల్లో కార్తీక

READ MORE

హైదరాబాద్:తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే తనతో పాటు ఎవరెవరిని పార్టీలో చేర్చుకొంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలితో విసిగిపోయిన తెలంగాణ టీడీపీ నాయకత్వం పార్టీని వీడటమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైన నేపథ్యంలో ఆయనతోపాటు కాంగ్రెస్‌ కండువాలు ఎవరెవరు కప్పుకుంటారనే అంశంపైనే

READ MORE

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌లోని గురెజ్‌ సెక్టార్‌లోని సైనికులతో కలిసి ప్రధాని నరేంద్రమోదీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సైనికులుకు ఆయన స్వీట్లు పంచి పెట్టారు. ప్రధానితోపాటు ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, నార్తర్న్‌ కమాండర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జేఎస్‌ సంధూ ప్రధానితో పాటూ సైనికులతో దీపావళి జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ప్రధాని దీపావళి వేడుకలను సైనికుల మధ్యనే జరుపుకుంటారు. దీపావళి

READ MORE

న్యూఢిల్లీ : ఆరెస్సెస్ కార్యకర్తలపై పలుచోట్ల జరుగుతున్న దాడులను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. సంఘ్ నేత రవీందర్ గోస్వామిని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు నిన్న ఉదయం లూథియానాలో హత్య చేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా రాహుల్ స్పందించారు. గోస్వామి హత్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. హింసను ఎవరు ప్రేరేపించినా తప్పేనని అన్నారు. పార్టీలకు అతీతంగా

READ MORE

అమరావతి : తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలు నిన్నటి నుంచి మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. విషయంపై మంత్రి లోకేష్‌ స్పందించారు. లోకేష్‌ పార్టీ మారుతారనే వార్తలు ఊహాగానాలు మాత్రమేనని కొట్టిపారేశారు. పార్టీ మారతారని వస్తున్న వార్తలపై లోకేష్‌ వివరణ ఇచ్చారు. పార్టీ మారుతానని రేవంత్ ఎక్కడా చెప్పలేదన్నారు. కోర్టు పని మీద ఢిల్లీ వెళ్లానని రేవంత్

READ MORE

సీతాఫ‌లంలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ఉంటాయి. ప్ర‌స్తుత సీజ‌న్‌లో మ‌న‌కు సీతాఫ‌లం ఎక్కువ‌గా దొరుకుతుందనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇది సీజ‌న‌ల్ ఫ్రూట్ కావడం చేత క‌చ్చితంగా దీన్ని అంద‌రూ తినాల్సిందే. దీంతోపాటు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. సీతాఫలం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఏమేం లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1.  సీతాఫలంలో కొవ్వు ఏ మాత్రం ఉండదు. ఒక్కో

READ MORE

న్యూయార్క్‌: ఏ క్షణమైనా అణు యుద్ధం జరగవచ్చంటూ ఉత్తర కొరియా మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ

READ MORE

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో టీటీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. టీడీపీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో రాహుల్ ను కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు ఢిల్లీలో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో ఢిల్లీలోని రాహుల్ నివాసం వద్ద తెలుగు మీడియా హడావిడి చూస్తుంటే.. రేవంత్ హస్తం గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు రోజులుగా ఢిల్లీలో మకాం

READ MORE

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.స్వామివారికి నిన్న 23,886 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. శ్రీవారి

READ MORE