Home / 2017 / August

హైదరాబాద్‌: పట్టణాల అభివృద్ధిలో మహిళల పాత్రను మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు తెలియజేశారు. బుధవారం ఆయన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులతో సమావేశమయ్యారు. మెప్మా సంస్థ కింద పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లు, కమ్యూనిటీ ఆఫీసర్ల సమస్యల పైన మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. మెప్మా సంస్థ ద్వారా వారికి

READ MORE

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 77.66 శాతం పోలింగ్ న‌మోదైంద‌ని ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి భ‌న్వ‌ర్ లాల్ అన్నారు. పోలింగ్ స‌మ‌యం ముగిసిన నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ

READ MORE

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులపై అభ్యంతరాల గురించి మాట్లాడినా మాజీ మంత్రి శ్రీధర్‌బాబుపై పోలీసులతో దాడులు చేయించారని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయించడం సమంజసమేనా అని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రజాభిప్రాయ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.రైతుల తరపున ప్రశ్నించడం చట్ట వ్యతిరేకమా, నేరమా అని భట్టి ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ

READ MORE

జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే పుట్టినరోజు వచ్చే ఫిబ్రవరి 21వ తేదీన దేశమంతటీ సెలవుగా ప్రకటించేశారు.జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే తమ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి (1980) ఇప్పటివరకు ఆ కుర్చీని వ‌ద‌ల‌లేదు. ఇప్పుడు ఆయ‌న వ‌య‌సు 93 ఏళ్లు. అయిన‌ప్ప‌టికీ వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తాను పోటీ చేస్తాన‌ని, మ‌ళ్లీ అధ్యక్షుడి కుర్చీలో కూర్చుంటాన‌ని తెగేసి చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య

READ MORE

ఉత్తరాదిన వరద పరిస్థితి మరింత దిగజారింది. యూపీలో వరదల బారిన పడి ఇంతవరకూ మొత్తం 36 మంది ప్రాణాలు కోల్పోయారు. యూపీలో 22 జిల్లాల్లో వరద పరిస్థితి కొనసాగుతుందని, 2,013 గ్రామాల్లో 14.5 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నారని రాష్ట్ర అధికారులు తెలిపారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో వరద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వరద బీభత్సంతో రైల్వేకు దాదాపు రూ. 150 కోట్ల నష్టం వాటిల్లిందని

READ MORE

నంద్యాల : రాజ‌కీయాల్లో జ‌వాబుదారీత‌నం ఉండాలని వైస్ జ‌గ‌న్ అన్నారు. ఈ రోజు నంద్యాల‌లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు నాయుడికి క‌ళ్లు త‌ల‌పై ఉన్నాయని ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు నాయుడికి ఇప్పుడు అధికారం, ధ‌నం, మీడియా బ‌లం ఉంద‌ని అహంకారం పెరిగిందని అన్నారు. చంద్ర‌బాబు డ‌బ్బుల‌తో ఎమ్మెల్యేలను కొన్నార‌ని, ప్ర‌జ‌ల‌ను కూడా కొనేస్తాన‌ని అనుకుంటున్నారని చెప్పారు. డ‌బ్బులిచ్చి

READ MORE

హైదరాబాద్: సిరిసిల్లలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. నో అబ్జక్సన్ సర్టిఫికెట్‌తో పాటు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. 100 సీట్లతో 2018-2019 నుంచి నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సు ప్రారంభం కానుంది. నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు రూ.36.45 కోట్ల నిధులు మంజూరు చేసింది.

READ MORE

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు భారత ఆహార, వ్యవసాయ మండలి నుంచి అరుదైన గౌరవం లభించింది.భారత ఆహార, వ్యవసాయ మండలి ఆయనను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుకు ఎంపిక చేసింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ కేసీఆర్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఢిల్లీలో

READ MORE

లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ ఖతౌలి వద్ద కళింగ ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ఘటనలో ఇప్పటివరకూ ఐదుగురు మరణించారు. పెద్దసంఖ్యలో ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాదంపై రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య

READ MORE