Monday, October 23, 2017
BREAKING NEWS
Home / 2017 / July

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చెల్లింపు గడువును పెంచుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది ఐటీ శాఖ. ఈ మేరకు 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఆదాయ‌పు ప‌న్ను చెల్లింపు గ‌డువును ఆగస్టు 5వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప‌న్ను చెల్లింపులు చేసే వెబ్‌సైట్ మీద అధిక భారం ప‌డుతుందని, దీని కారణంగానే గడువు పెంచడం జరిగిందిని వెల్లడించింది ఐటీ శాఖ. కాగా, ఈ భారాన్ని

READ MORE

సిక్కింలోని డొక్లామ్‌లో భారత్‌-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాలపై కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెను 'దేశద్రోహి' అని అభివర్ణిస్తూ ట్వీట్లు చేశారు. గుత్తా జ్వాల తల్లిది చైనా అంటూ.. టియాన్‌జిన్‌లో ఆమె జన్మించారు. ఇదే నేపథ్యంగా చేసుకొని కొందరు పనిలేని నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ కించపరిచే మూకకు అంతే ఘాటుగా గుత్తా జ్వాల

READ MORE

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కుటుంబం మీద, టిఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లుతున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ను రాష్ట్రానికి తీసుకొచ్చి ఆమెతో అబద్ధాలు చెప్పించారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరాకుమార్ హైదరాబాద్ లోని గాంధీభవన్ గ్రంథాలయానికి వెళ్లి

READ MORE

విజయవాడ: అక్టోబర్‌ నుంచి క్రియాశీలక రాజకీయల్లోకి రానున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ప్రకటించారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. సమాజానికి కావలసింది మనుషులను విడగొట్టే రాజకీయాలు కాదని, మనుషులను కలిపే రాజకీయాలు కావాలని ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లోనే ఉంటానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తానన్నారు.

READ MORE

సిరిసిల్లరాజన్నజిల్లా: తెలంగాణలో దళితులపై దాడులకు నేరెళ్ల ఘటనే నిదర్శనమన్నారు కాంగ్రెస్ జాతీయ నేత మీరాకుమార్‌. జైల్లో నేరెళ్ల బాధితులను చూస్తే మనసు కలచివేసిందన్నారు సామాజిక తెలంగాణను కలగన్నా కానీ

READ MORE

తిరుమల: తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. నడకమార్గం ద్వారా వచ్చిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. స్వామివారిని నిన్న 68,135 మంది భక్తుల దర్శించుకున్నారు. 37,347 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

READ MORE

పట్నా: బిహార్‌లో బుధవారం అర్ధ రాత్రి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఆర్జేడీతో తెగతెంపులు చేసుకున్న జేడీయూకు బీజేపీ మద్దతు పలికడం, నితీశ్‌కు తిరిగి సీఎం పదవి ఖాయం కావడం వెనువెంటనే జరిగాయి.బీహార్ ముఖ్యమంత్రి పదవికి నిన్న రాజీనామా చేసిన నితీశ్ కుమార్ నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజీనామా చేసిన 24 గంటలలోపే ఆయన తిరిగి సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు. బీజేపీ సహకారంతో

READ MORE

హైదరాబాద్: డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ప్రవేశపరీక్ష కోసం పేర్లను నమోదు చేసుకునేందుకు గడువును జూలై 30దాకా పొడిగించారు. ఫీజుల వివరాలు, ఫీజు చెల్లింపు విధానం తదితర వివరాల కోసం www.brauonline.in వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలని యూ నివర్సిటీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. అదే విధంగా యూ నివర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్‌సీ తదితర

READ MORE

అమరావతి : చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదంటూ 24 గంటలపాటు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను గృహ నిర్బంధం చేయడాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముద్రగడ అరెస్ట్‌పై ఆయన ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సూటిగా ప్రశ్నించారు. కాపులకు మీరు ఇచ్చిన హామీని, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని

READ MORE

హైదరాబాద్‌: డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మి విచారణ ముగిసింది. మొత్తం ఆరున్నర గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. నలుగురు మహిళా ఆఫీసర్లు ఉన్న సిట్ టీమ్.. కెల్విన్‌తో పరిచయాలపైనే చార్మిని ఎక్కువగా ప్రశ్నించింది. కెల్విన్ ఫోన్‌లో చార్మి దాదా అని నెంబర్ ఫీడ్ అయి ఉండటం.. వెయ్యికి పైగా వాట్సాప్ మెసేజ్‌లు ఉండటంపైనే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జ్యోతిలక్ష్మీ ఆడియో ఫంక్షన్‌లో కెల్విన్‌తో కలిసి

READ MORE