Wednesday, November 22, 2017
BREAKING NEWS
Home / 2017 / April

హైదరాబాద్‌:ఏ లుచ్ఛాల పరిపాలలో తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతోంది? ఏ లఫంగులు తెలంగాణను పరిపాలిస్తున్నారు? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో మిర్చి రైతుకు లాఠీ ఛార్జీలు, పసుపు రైతుకు ఆత్మహత్యలే మిగిలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రతిపక్ష నేతలను తిట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి పరిమితమయ్యారని

READ MORE

అమరావతి: ప్ర‌భుత్వంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఆయ‌న గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ

READ MORE

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. దీని ప్రభావంతో పలు భవనాలు కుప్పకూలాయి మరికొన్ని స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ భవనాలు సైతం బీటలువారాయి.పసిఫిక్ మహా సముద్రంలో 'రింగ్ ఆఫ్ ఫైర్'గా పిలువబడే ప్రమాదకర ప్రాంతంలో ఉన్న ఫిలిప్పైన్స్ లో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.8 మ్యాగ్నిట్యూడ్ తో

READ MORE

కోల్‌కతా: ప్రముఖ మోడల్, నటి, యాంకర్ సోనికా చౌహాన్ ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయింది. ఈ ఘటనలో ఆమె స్నేహితుడు, బెంగాలీ యువ నటుడు బిక్రమ్ ఛటోపాధ్యాయ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే, వీరిద్దరూ కలసి కోల్ కతాలో కారులో వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. అదుపు తప్పి డివైడర్ కు ఢీకొన్న కారు

READ MORE

న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్‌ తలాఖ్‌ ఆచారానికి చరమగీతం పాడేందుకు ముస్లిం సామాజికవర్గం సరైన పరిష్కారాన్ని కనుగొనాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. తలాక్.. తలాక్.. తలాక్ అని చెప్పేసి, భార్యను వ‌దిలించుకొని, మ‌రొక‌రిని వివాహం చేసుకునే ప‌ద్ధ‌తిపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మ‌రోసారి స్పందించారు. ఈ రోజు ఢిల్లీలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ

READ MORE

హైదరాబాద్ : నీటిపారుద‌ల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు, రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు ఆర్ విద్యాసాగర్ రావు(78) క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఇవాళ హైద‌రాబాద్‌లోని కాంటినెంట‌ల్ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. విద్యాసాగ‌ర్‌రావుకు ఇద్దరు సంతానం(అమ్మాయి, అబ్బాయి) ఢిల్లీలో సెటిల‌య్యారు. విద్యాసాగర్ రావును క్యాన్సర్‌‌ రక్కసి వెంటాడింది. కీమోథెరపీ చేయించుకున్నా ఫలితం లేకుండా పోయింది. తెలంగాణ నీటి పారుదల

READ MORE

మధుమేహానికి ఎదుర్కొనే అద్భుత ఔషధాలు మన కళ్ళముందు చాలా ఉన్నాయి. మామిడి చెట్టుకి మన రాష్ట్రంలో కరువులేదు కాబట్టి దాని బెరడు కావాలంటే ఎవరైనా కాదనకుండా ఇస్తారు. కాబట్టి చెక్క బెరడు సేకరించి ఎండబెట్టిండి. గింజ తీసేసిన కరక్కాయపై బెరడుని దానికి సమానంగా తీసుకొని మెత్తగా దంచి ఆ పొడిని ఒక సీసాలో భద్రపడిచుకొని రోజూ ఒక చెంచా పొడి ఉదయం సాయంత్రం

READ MORE

పుచ్చకాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి. ఇందులో 92 శాతం నీరే. పుచ్చకాయలో కొలెస్ట్రాల్ ఉండదు. విటమిన్ - ఎ, బి6, సి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. పీచుపదార్థం, పొటాషియం అధిక మొత్తాల్లో ఉంటాయి. వీటివల్ల ఆందోళన, చికాకు తగ్గి, వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు దాడి చేయకుండా ఉంటాయి. పొటాషియం శరీరంలో ఉండే నీటి మొత్తాలను అదుపు చేస్తుంది. పుచ్చకాయలో

READ MORE

హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణల తర్వాత ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలైన నేపథ్యంలో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారం ఎన్నికల వివరాలను అధికారికంగా ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు,

READ MORE

వచ్చే నెలలో మూడో ప్రపంచ యుద్ధం జరగబోతోందని, ట్రంపే దీనికి నాంది పలుకుతారని, మిస్టిక్ హొరాసియో విల్లెగాస్  చెప్పి కలకలం రేపాడు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుతాడని జోస్యం చెప్పిన మిస్టిక్  ఈసారి పెద్ద బాంబు పేల్చాడు. టెక్సాస్‌కు చెందిన మిస్టిక్ తనకు అతీంద్రియ శక్తులు ఉన్నట్టు చెప్పుకుంటారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కానున్నారని 2015లో జోస్యం చెప్పిన ఆయనపై చాలామందికి

READ MORE